Viral Video: ఇతడు చేసిన ఫీట్ చూస్తే.. వెన్నులో వణుకుపుడుతుంది
బ్రెజిల్‌కి చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి సాహసోపేతమైన విన్యాసం చేసి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండు పారాచూట్‌ల మధ్య కట్టిన తాడుపై దైర్యంగా నడిచాడు.
బ్రెజిల్‌కి చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి సాహసోపేతమైన విన్యాసం చేసి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండు పారాచూట్‌ల మధ్య కట్టిన తాడుపై దైర్యంగా నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెంటి మీటర్లు మాత్రమే ఉంది. అంతేకాదు అతను సుమారు ఒక వెయ్యి మీటర్లు ఎత్తులో తాడుపై నడిచాడు. అంటే బుర్జ్ ఖలీప్ కంటే రెంట్టింపు ఎత్తులో గాల్లో రెండూ పారాచూట్‌ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండేలో చోటుచేసుకుంది. నిజానికి ఆఫీట్ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈ మేరకు ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్‌ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అయితే ఇలాంటి డేంజరస్ ఎవరు ప్రయత్నించకండి.!
Also Watch:
ఆలియాకు ఎన్టీఆర్ అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ !! తన ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్
వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ
Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్ !!
KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??