Viral Video: అనకొండతో గేమ్స్ !! జాగ్రత్త గురూ !! వీడియో
పాములంటే చాలా మంది పుట్టేడు భయంతో వణికిపోతుంటారు..మరికొందరు పాములతో గేమ్స్ ఆడుకుంటుంటారు..అలాంటి వారి కోవకే వస్తారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి..
పాములంటే చాలా మంది పుట్టేడు భయంతో వణికిపోతుంటారు..మరికొందరు పాములతో గేమ్స్ ఆడుకుంటుంటారు..అలాంటి వారి కోవకే వస్తారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి..ఇతను కూడా భారీ అనకొండతో డెత్ గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి నదిలో పడవలో వెళుతుండగా నీటిలో ఓ పెద్ద అనకొండ కనిపించింది. దాని పొడవు దాదాపు 17 అడుగులు ఉంటుంది. అది తలుచుకుంటే మనిషిని అమాంతం మింగేయ గలదు. అలాంటి అనకొండ తన మానాన తను నీళ్లలో ఉంటే.. ఆ వ్యక్తి దాని తోక పట్టుకు లాగడం ప్రారంభించాడు.
Also Watch:
స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో పెళ్లి !! షాక్ అవుతున్న నెటిజన్స్.. వీడియో
శ్రీవల్లి పాటకు విండీస్ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో
ఫస్ట్ టైమ్ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్ ?? వీడియో
ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో
సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

