Viral Video: ఇదేం పనిరా నాయన.? హైవే పై కరెన్సీ విసిరిన యువకుడు.. ఫైర్ అవుతున్న ఫ్యామిలీ..
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఓ యువకుడు హైవేపైన డాలర్ల వర్షం కురిపించాడు. ఆర్థికంగా బాగున్నాను.. ఇతరులకూ కొంత సాయం చేద్దామని కారులో నుంచి వంద డాలర్ల నోట్లను బయటకు వెదజల్లాడు. దీంతో వెనక కార్లలో వస్తున్న జనం తమ వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేసి, నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డారు.
Published on: Apr 22, 2023 07:14 PM
వైరల్ వీడియోలు
Latest Videos