హిట్ సాంగ్‌కు పెద్దాయన క్రేజీ స్టెప్స్.. వీడియో వైరల్..
పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జగీరో దాకు ఓ పెద్దాయన డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. గురుగాం మాల్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ పాటకు ఆయన క్రేజీ స్టెప్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో జస్ట్ అనే అకౌంట్ లో షేర్ చేయగా..
పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జగీరో దాకు ఓ పెద్దాయన డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. గురుగాం మాల్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ పాటకు ఆయన క్రేజీ స్టెప్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో జస్ట్ అనే అకౌంట్ లో షేర్ చేయగా ఏకంగా పది లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలోని వృద్ధుడిని మోహన్ లాల్ దువాగా గుర్తించారు. మాల్‌లో చుట్టూ చేరిన జనాలు ప్రోత్సహిస్తుండగా పెద్దాయన హుషారైన స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. దువా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్‌తో అదరగొట్టాడని ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలిసిపోతోంది. నెటిజన్లు దువా ఎనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. మీ భావోద్వేగాలను ప్రదర్శించడంలో ఎన్నడూ సిగ్గుపడకండని ఓ యూజర్ రాసుకురాగా, ఆ వయసులో తాను కూడా ఆయనలాగే డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నానని మరో యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత కార్లకు భారీ డిమాండ్.. ఒక్కో కారుకు రూ. 300 కోట్లకు పైనే !!
ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు
పిట్ట బావుందని ముట్టుకున్నారో అంతే సంగతులు.. క్షణాల్లో మృతి
విడాకుల సెలబ్రేషన్స్.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు
ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు