ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు
స్కూల్ కు వెళ్లనని మారాం చేస్తున్న ఐదేళ్ల కూతుర్ని బుజ్జగించేందుకు ఏకంగా ఓ బెంజ్ కారునే కొనిచ్చారా తల్లిదండ్రులు. కోట్లు ఖరీదు చేసే కారును గిఫ్ట్ గా అందుకున్న ఆ కూతురు ఇప్పుడు క్రమం తప్పకుండా స్కూలుకు వెళుతోందట. మలేసియాలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
స్కూల్ కు వెళ్లనని మారాం చేస్తున్న ఐదేళ్ల కూతుర్ని బుజ్జగించేందుకు ఏకంగా ఓ బెంజ్ కారునే కొనిచ్చారా తల్లిదండ్రులు. కోట్లు ఖరీదు చేసే కారును గిఫ్ట్ గా అందుకున్న ఆ కూతురు ఇప్పుడు క్రమం తప్పకుండా స్కూలుకు వెళుతోందట. మలేసియాలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారికి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడమేంటని, ఇది పిల్లలను చెడగొట్టడమేనని విమర్శిస్తున్నారు. మలేసియాకు చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రాకు ఒక్కతే కూతురు.. పేరు ఫాతిమా, వయసు ఐదేళ్లు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఫాతిమా కొన్నిరోజులు స్కూలు మానేసింది. ఆరోగ్యం బాగుపడ్డాక తిరిగి స్కూలుకు వెళ్లనంటూ మారాం చేసింది. దీంతో కూతురును స్కూలుకు పంపేందుకు ఓ మంచి బహుమతి ఇవ్వాలని ఫర్హానా భావించారు. ఫాతిమా పుట్టిన రోజు సమీపిస్తుండడంతో ఏం గిఫ్ట్ కావాలని అడగగా.. బీఎండబ్ల్యూ లేదా మెర్సిడెస్ జి వ్యాగన్ కావాలని ఫాతిమా అడిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిట్ట బావుందని ముట్టుకున్నారో అంతే సంగతులు.. క్షణాల్లో మృతి
విడాకుల సెలబ్రేషన్స్.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు
ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు
Ram Pothineni: పూరీ ఈజ్ బ్యాక్.. ఇస్మార్ట్ రాపోతో ఫిల్మ్
Pushpa 2: పుష్ప రాజ్ వేటలోజగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు