Pushpa 2: పుష్ప రాజ్‌ వేటలోజగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Pushpa 2: పుష్ప రాజ్‌ వేటలోజగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Phani CH

|

Updated on: Apr 22, 2023 | 9:41 AM

పుప్ప ది రైజ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన సుకుమార్.. ఇప్పుడు పుష్ప ది రూల్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఫస్ట్ పార్ట్‌ కు మించేలా.. అంతకు మించి కలెక్షన్లు కుమ్మరించేలా ఈ సినిమాను చక్కుతున్నారు. అందుకోసం క్రేజీ క్రేజీ స్టార్లను ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారనే టాక్‌తో ఎప్పటి నుంచో

పుప్ప ది రైజ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన సుకుమార్.. ఇప్పుడు పుష్ప ది రూల్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఫస్ట్ పార్ట్‌ కు మించేలా.. అంతకు మించి కలెక్షన్లు కుమ్మరించేలా ఈ సినిమాను చక్కుతున్నారు. అందుకోసం క్రేజీ క్రేజీ స్టార్లను ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారనే టాక్‌తో ఎప్పటి నుంచో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక అదే నిజం అన్నట్టు.. తాజాగా తన పుష్ప2 సినిమాలో జగపతి బాబును తీసుకున్నారట ఈ స్టార్ డైరెక్టర్‌. ఎస్ ! మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో దనుంజయ్‌, సునీల్‌తో పాటు.. తాజాగా ఈ సినిమాలో.. పుష్పరాజ్‌ వేటలో జగపతి బాబును కూడా దింపనున్నారట సుకుమార్. ఇప్పటికే ఈ విషయంపై సుక్కు తనతో మాట్లాడారని.. తన క్యారెక్టర్‌ గురించి కూడా చెప్పారని.. తాజాగా జగ్గూ ఓ ఇంటర్య్వూలో హింట్ ఇవ్వడంతో ఇప్పుడీ న్యూస్‌ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: హాలీవుడ్‌ను దద్దరిల్లేలా చేస్తున్న ఆదిపురుష్ టీజర్‌

Veera Simha Reddy: 100 రోజుల మాస్ మొగుడు.. వచ్చేస్తున్నాడోచ్‌

Virupaksha: అదృష్టం అంటే ఇదే.. డబుల్ బొనాంజా కొట్టేసిన తేజు

RRR టీం వైపు.. బీజేపీ బాస్‌.. కలవనున్న అమిత్‌ షా

Virupaksha: రిలీజ్ ముందే విరూపాక్షకు దిమ్మతిరిగే లాభం..

Published on: Apr 22, 2023 09:41 AM