Ram Pothineni: పూరీ ఈజ్ బ్యాక్.. ఇస్మార్ట్ రాపోతో ఫిల్మ్
ఇస్మార్ట్ సినిమాతో.. అప్పట్లో దిమ్మతిరిగే హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని.. మళ్లీ కలవబోతున్నారు. తమ కాంబోను రిపీట్ చేయబోతున్నారు. మళ్లీ సూపర్ డూపర్ హిట్టు కొట్టడం ఖాయమన్నట్టు... కనిపిస్తున్నారు. ఇప్పుడే ఇదే న్యూస్‌తో అంతటా తెగ వైరల్ అవుతున్నారు.
ఇస్మార్ట్ సినిమాతో.. అప్పట్లో దిమ్మతిరిగే హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని.. మళ్లీ కలవబోతున్నారు. తమ కాంబోను రిపీట్ చేయబోతున్నారు. మళ్లీ సూపర్ డూపర్ హిట్టు కొట్టడం ఖాయమన్నట్టు… కనిపిస్తున్నారు. ఇప్పుడే ఇదే న్యూస్‌తో అంతటా తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! రీసెంట్‌గా పాన్ ఇండియన్ సినిమా లైగర్తో కాస్త ఢీలా పడ్డ పూరీ జగన్నాథ్ అండ్ ఛార్మీ.. ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. లైగర్ బయ్యర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూతో.. నిన్న మొన్నటి వరకు నెట్టింట వైరల్ అవుతూనే… సైలెంట్ అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే ఫిల్మ్ నగర్ నుంచి బయటికి వచ్చిన ఇస్మార్ట్ కాంబో రిపీట్ అనే న్యూస్‌తో.. ఇప్పుడు ఒక్కసారిగా త్రూ అవుట్ సోషల్ మీడియా బజ్ అవడం మొదలెట్టారు. బజ్ అవ్వడమే కాదు.. ఒక్కసారిగా అందర్నీ తమ వైపుకు తిప్పుకున్నారు ఈ ట్రైయో..! అయితే వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఇస్మార్ట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోందా.. లేక కొత్త కథతో వస్తుందా అన్నది మాత్రం స్టిల్ సస్పెన్స్ గానే.. ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: పుష్ప రాజ్ వేటలోజగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు
Adipurush: హాలీవుడ్‌ను దద్దరిల్లేలా చేస్తున్న ఆదిపురుష్ టీజర్
Veera Simha Reddy: 100 రోజుల మాస్ మొగుడు.. వచ్చేస్తున్నాడోచ్
Virupaksha: అదృష్టం అంటే ఇదే.. డబుల్ బొనాంజా కొట్టేసిన తేజు
RRR టీం వైపు.. బీజేపీ బాస్.. కలవనున్న అమిత్ షా
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

