Veera Simha Reddy: 100 రోజుల మాస్ మొగుడు.. వచ్చేస్తున్నాడోచ్
వీరసింహుడు వంద రోజులు ఆడేశాడు. ఆడడమే కాదు.. స్టిల్ థియేటర్లల్లో బాక్సులు బద్దలయ్యేలా చేస్తున్నాడు. తన పవర్ ఫుల్ మేనియా ఏంటో.. మరో సారి అందరికీ దిమ్మతిరిగే రేంజ్‌లో చూపించేశాడు. మాస్ మొగుడని అందరూ అరిచి గీపెట్టి మరీ చెప్పేలా చేస్తున్నాడు. ఈ రేర్ ఫీట్‌తో..
వీరసింహుడు వంద రోజులు ఆడేశాడు. ఆడడమే కాదు.. స్టిల్ థియేటర్లల్లో బాక్సులు బద్దలయ్యేలా చేస్తున్నాడు. తన పవర్ ఫుల్ మేనియా ఏంటో.. మరో సారి అందరికీ దిమ్మతిరిగే రేంజ్‌లో చూపించేశాడు. మాస్ మొగుడని అందరూ అరిచి గీపెట్టి మరీ చెప్పేలా చేస్తున్నాడు. ఈ రేర్ ఫీట్‌తో.. ఇప్పుడు నెట్టింట చిన్న పాటి జాతరనే క్రియేట్ చేశాడు. ఇక ఇదే కారణంగా మరో సారి జనాల ముందుకు వస్తున్నాడు. ఎస్ ! గోపీచంద్ మలినేని డైరెక్షన్లో.. బాలయ్య డ్యూవల్ రోల్లో గర్జించిన ఫిల్మ్ వీర సింహా రెడ్డి! తనకే సెట్టైన స్టోరీలో.. తనకే సాధ్యమైన యాక్షన్ ఊచకోతతో.. సిల్వర్ స్కీన్ పై మాస్ అరాచకం సృస్టించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది. రోరింగ్ లయన్ ఇన్‌ఫ్రంట్ ఆఫ్ బాక్సాపీస్ అనే టాక్ వచ్చేలా చేసుకుంది. త్రూ అవుట్ వరల్డ్ లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ కు విపరీతమైన కిక్కిచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virupaksha: అదృష్టం అంటే ఇదే.. డబుల్ బొనాంజా కొట్టేసిన తేజు