Adipurush: హాలీవుడ్‌ను దద్దరిల్లేలా చేస్తున్న ఆదిపురుష్ టీజర్‌

Adipurush: హాలీవుడ్‌ను దద్దరిల్లేలా చేస్తున్న ఆదిపురుష్ టీజర్‌

Phani CH

|

Updated on: Apr 22, 2023 | 9:39 AM

ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్‌గా.. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాహుబలి ప్రభాస్.. ఎట్ ప్రజెంట్ గ్లోబల్ వేదికపై ఓరేంజ్లో బజ్‌ చేస్తున్నారు. తన రీ మాడిఫైడ్ ఆదిపురుష్‌ టీజర్‌తో.. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. మరో సారి హాలీవుడ్ మీడియా సర్కిల్లో హాట్ న్యూస్‌గా మారిపోయారు.

ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్‌గా.. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాహుబలి ప్రభాస్.. ఎట్ ప్రజెంట్ గ్లోబల్ వేదికపై ఓరేంజ్లో బజ్‌ చేస్తున్నారు. తన రీ మాడిఫైడ్ ఆదిపురుష్‌ టీజర్‌తో.. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. మరో సారి హాలీవుడ్ మీడియా సర్కిల్లో హాట్ న్యూస్‌గా మారిపోయారు. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్‌ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. అయితే రిలీజ్ కు మూడు రోజుల ముందే అంటే.. జూన్ 13న ఈ సినిమా ట్రిబేకా ఫిల్మ్ ఫెస్టివల్లో లో ప్రీమియర్ కానుందనే టాక్‌తో నిన్న మొన్నటి వరకు గ్లోబల్లీ బజ్‌ చేసింది. ఇక అదే ఫెస్టివల్‌ కోసం తాజాగా స్క్రీన్‌ అయిన ఆదిపురుష్ టీజర్ ఇప్పుడు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Veera Simha Reddy: 100 రోజుల మాస్ మొగుడు.. వచ్చేస్తున్నాడోచ్‌

Virupaksha: అదృష్టం అంటే ఇదే.. డబుల్ బొనాంజా కొట్టేసిన తేజు

RRR టీం వైపు.. బీజేపీ బాస్‌.. కలవనున్న అమిత్‌ షా

Virupaksha: రిలీజ్ ముందే విరూపాక్షకు దిమ్మతిరిగే లాభం..

Published on: Apr 22, 2023 09:39 AM