విడాకుల సెలబ్రేషన్స్.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు
ఇటీవల ఫోటో షూట్‌లు ట్రెండ్‌గా మారాయి. ఈవెంట్ ఏదైనా ప్రత్యేకమైన ఫోటో షూట్ కంపల్సరీ అయిపోయింది. పెళ్లి చేసుకోబోయే కొత్త జంట ముందుగానే అందమైన లొకేషన్లలో ఫోటో షూట్ చేస్తారు. పుట్టినరోజు, నిశ్చితార్థం, వివాహం, సీమంతం మొదలైన అనేక సందర్భాల్లో ఇటువంటి ఫోటోషూట్‌లు జరుగుతాయి.
ఇటీవల ఫోటో షూట్‌లు ట్రెండ్‌గా మారాయి. ఈవెంట్ ఏదైనా ప్రత్యేకమైన ఫోటో షూట్ కంపల్సరీ అయిపోయింది. పెళ్లి చేసుకోబోయే కొత్త జంట ముందుగానే అందమైన లొకేషన్లలో ఫోటో షూట్ చేస్తారు. పుట్టినరోజు, నిశ్చితార్థం, వివాహం, సీమంతం మొదలైన అనేక సందర్భాల్లో ఇటువంటి ఫోటోషూట్‌లు జరుగుతాయి. కానీ ఇక్కడ ఓ మహిళ విడాకుల సందర్భంగా ఫోటోషూట్ చేసింది. తన విడాకులను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నార్త్ కరోలీనాకు చెందిన లారెన్ బ్రూక్ అనే మహిళ తన విడాకులను కూడా ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. లారెన్ అందమైన రెడ్ కలర్ గౌను ధరించి, చేతిలో డైవోర్స్‌డ్ అనే బ్యాండ్‌ను పట్టుకొని ఫోటో షూట్ చేసింది. తన పెళ్లి ఫోటోను కాలితో తొక్కి పగలగొట్టింది. వెడ్డింగ్ రోజు ఎంతో ఇష్టంగా ధరించిన గౌనును కాల్చి బూడిద చేసింది. తన తల్లి, స్నేహితుల సమక్షంలో ఎంతో హ్యాపీగా విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. విడాకులు తీసుకోవడం చాలా కష్టం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు
Ram Pothineni: పూరీ ఈజ్ బ్యాక్.. ఇస్మార్ట్ రాపోతో ఫిల్మ్
Pushpa 2: పుష్ప రాజ్ వేటలోజగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు
Adipurush: హాలీవుడ్‌ను దద్దరిల్లేలా చేస్తున్న ఆదిపురుష్ టీజర్
Veera Simha Reddy: 100 రోజుల మాస్ మొగుడు.. వచ్చేస్తున్నాడోచ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

