27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్క సెలవు కూడా పెట్టలేదు !! కంపెనీ ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా ??
ఉద్యోగ సమయంలో సెలవు తీసుకోవడం అనేది చాలా మందికి కష్టంతో కూడుకున్న పని. సెలవులను ఉపయోగించని వారు చాలా తక్కువ సంఖ్యలో చూస్తుంటాం. అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన కెవిన్ ఫోర్ట్ అనే ఉద్యోగి బర్గర్‌కింగ్ చైన్ రెస్టారెంట్‌లో27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసాడు.
ఉద్యోగ సమయంలో సెలవు తీసుకోవడం అనేది చాలా మందికి కష్టంతో కూడుకున్న పని. సెలవులను ఉపయోగించని వారు చాలా తక్కువ సంఖ్యలో చూస్తుంటాం. అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన కెవిన్ ఫోర్ట్ అనే ఉద్యోగి బర్గర్‌కింగ్ చైన్ రెస్టారెంట్‌లో27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసాడు. 54 ఏళ్ల కెవిన్ ఫోర్డ్ ఉద్యోగం చేస్తున్నంత కాలం సంపాధించిన జీతం, బోనస్ సంగతి పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు, శ్రమను గుర్తించి విరాళాల రూపంలో వస్తున్న డబ్బే ఎక్కువగా ఉంది. ఇంత సిన్సియర్‌గా ఉద్యోగం చేసిన కెవిన్ ఫోర్డ్‌కు రివార్డ్ ఇవ్వడానికి గోఫండ్‌మీ అనే క్యాంపెయిన్ ద్వారా $400,000 అమెరికన్ డాలర్లు..అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే 3.26 కోట్ల రూపాయలు అందుకున్నాడు. వ్యక్తిగత జీవితం కోసం వృత్తిని పణంగా పెట్టి పని చేసినందుకు కెవిన్ ఫోర్డ్‌కు రిటైర్మెంట్ తర్వాత ఫలితం దక్కింది. 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేసినందుకు ప్రతిఫలం రిటైర్మెంట్ తర్వాత అందుకోవడం గర్వంగా ఉందని కెవిన్ అంటున్నాడు. కెవిన్ ఫోర్డ్ క్రమశిక్షణ, నిబద్ధత గురించి విదేశీ పత్రికల్లో వార్తలు ఎడతెరిపి లేకుండా ప్రచురితమవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచుకున్న 82 ఏళ్ల వృద్ధుడు
అర్ధరాత్రి మహిళ వింత ప్రవర్తన.. ఏం చేసిందంటే ??
ఆరేళ్ల అన్న.. మూడేళ్ల తమ్ముడితో కారు నడిపి !! ఆ తర్వాత ఏమైందంటే ??
యూట్యూబ్ వీడియో కోసం ఏకంగా విమానాన్నే కూల్చేసాడు
చిన్న సినిమా అయినా.. రిలీజ్‌కు ముందే 21కోట్ల బిజినెస్
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

