24 ఏళ్లుగా కొబ్బరే అతని ఆహారం !! ఎందుకంటే ??
శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాలి.
శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాలి. మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలను అందించేవిగానూ ఉండాలి. అయితే.. బాలకృష్ణన్ అనే వ్యక్తి మాత్రం 24 ఏళ్లుగా కేవలం కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొబ్బరికాయ తిని ఎవరైనా ఎలా బతకగలరని ఆలోచిస్తున్నారా.. అందుకు బాలకృష్ణనే సజీవసాక్ష్యంగా చెప్పవచ్చు. బాలకృష్ణ 24 సంవత్సరాలుగా కేవలం కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. బాలకృష్ణన్ ఒకప్పుడు గ్యాస్‌కు సంబంధించిన సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు డైట్ లో కొబ్బరికాయను భాగం చేసుకున్నాడు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో అతను కొబ్బరిని తినడం ప్రారంభించాడు. తద్వారా అతనికి కావలసిన శక్తి లభిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చెర్రీని చూసి కేకలేసిన హాలీవుడ్ బ్యూటీస్..
JR Ntr: అబ్బా.. ఈ రికార్డును ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడుగా !!
Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

