Viral Video: వెరైటీ దొంగ.. కారులో వచ్చి పాల ప్యాకెట్స్‌ చోరీ !!

|

Sep 05, 2022 | 8:59 PM

దొంగల్లో వెరైటీ దొంగ వేరు అన్నట్లు.. ఎంచక్కా దర్జాగా కారులో వచ్చాడు.. పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. చోరీకి కాదేదీ అనర్హం అన్న చందంగా పాల ట్రేలను సైతం ఎత్తుకెళ్లాడు.

దొంగల్లో వెరైటీ దొంగ వేరు అన్నట్లు.. ఎంచక్కా దర్జాగా కారులో వచ్చాడు.. పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. చోరీకి కాదేదీ అనర్హం అన్న చందంగా పాల ట్రేలను సైతం ఎత్తుకెళ్లాడు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడే వున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దొంగ వ్యవహారాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా కేంద్రం శ్రీబాలాజీ కిరాణం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, గత కొద్ది రోజులు గా ఇలాగే పాల ట్రేలు పోతున్నాయని పాల వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.2లక్షలతో మొదలై రూ.75కోట్లకు ఎదిగిన ముగ్గురు మిత్రులు !!

పెళ్లి మండపంలో తండ్రిని చితకబాదిన కన్న పిల్లలు !! ఎందుకో తెలిస్తే షాకే

Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!

తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు

సైలెంట్‏గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్‌ !!

 

Published on: Sep 05, 2022 08:59 PM