Viral Video: చిరుత నోట్లో కొడుకు తల !! వెంబడించి కాపాడిన తల్లి !! వీడియో
ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను చిరుత చెర నుంచి తప్పించి కాపాడింది. నరమాంస చిరుతపులిని బెదిరించి.. ఎనిమిదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. చిరుతపులి దాడిలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిరుత పులి ఎటాక్ చేస్తున్న సమయంలో.. మహిళా అరుపులు విన్న స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో చిన్నారికి చెంప, వెన్ను, ఒక కంటిపై తీవ్ర […]
ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను చిరుత చెర నుంచి తప్పించి కాపాడింది. నరమాంస చిరుతపులిని బెదిరించి.. ఎనిమిదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. చిరుతపులి దాడిలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిరుత పులి ఎటాక్ చేస్తున్న సమయంలో.. మహిళా అరుపులు విన్న స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో చిన్నారికి చెంప, వెన్ను, ఒక కంటిపై తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో, గాయపడిన చిన్నారిని చికిత్స కోసం కుస్మి ఆసుపత్రిలో చేర్చారు. సిధి జిల్లాలోని కుసుమి బ్లాక్‌లోని సంజయ్ టైగర్ బఫర్ జోన్‌లోని తుమ్సర్ రేంజ్‌లోని బారి ఝరియా గ్రామానికి చెందినది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ముస్లిం వ్యక్తి ఔదార్యం !! గొప్ప మనసుతో ఇలాంటి సాయం !! వీడియో
Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో
కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో
Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

