చేపల లారీ బోల్తా !! బకెట్లు, హెల్మెట్లతో ఎగబడ్డ జనం !!

చేపల లారీ బోల్తా !! బకెట్లు, హెల్మెట్లతో ఎగబడ్డ జనం !!

Phani CH

|

Updated on: Jun 06, 2022 | 9:53 AM

బీహార్‌లోని గయా జిల్లా అమాస్ థానా ప్రాంతంలో చేపల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బొల్తాపడింది. దాంతో ట్రక్కు డోర్‌ లాక్‌ తెరుచుకుని ఒక్కసారిగా చేపలు రోడ్డుమీద పడిపోయాయి..

బీహార్‌లోని గయా జిల్లా అమాస్ థానా ప్రాంతంలో చేపల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బొల్తాపడింది. దాంతో ట్రక్కు డోర్‌ లాక్‌ తెరుచుకుని ఒక్కసారిగా చేపలు రోడ్డుమీద పడిపోయాయి.. ఆ ప్రాంతమంతా ఎటు చూసినా చేపలే చేపలు. దాంతో స్థానికులు బుట్టలు, తట్టలు, బకెట్లు పట్టుకొని చేపలకోసం ఎగబడ్డారు. సమాచారం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించటంతో చేతికి దొరికిన వస్తువు తీసుకుని చేపల వేటకు బయల్దేరారు. బైకులు, ఆటోలు వాహనాల్లో వచ్చి చేపల్ని నింపుకున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఈ చేపలను తమ హెల్మెట్లలో నింపుకొని వెళ్లారు. ఈ మొత్తం సంఘటనను రికార్డ్ చేసి స్థానికులు కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. దాంతా ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిన మొసళ్లు !! చివరకు ??

ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట !! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !!

వింత ఆకారంలో పుట్టిన చిన్నారి !! ఆ తర్వాత ??

 

Published on: Jun 06, 2022 09:53 AM