వింత ఆకారంలో పుట్టిన చిన్నారి !! ఆ తర్వాత ??

వింత ఆకారంలో పుట్టిన చిన్నారి !! ఆ తర్వాత ??

Phani CH

|

Updated on: Jun 06, 2022 | 9:47 AM

ఓ చిన్నారి జన్యు లోపంతో రెండున్నరేళ్ల క్రితం వింత రూపంతో జన్మించింది. ఆ చిన్నారి పొట్ట దగ్గర అదనంగా రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది. వాటిని తొలగించి సాధారణ పిల్లల మాదిరిగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులు భావించారు.

ఓ చిన్నారి జన్యు లోపంతో రెండున్నరేళ్ల క్రితం వింత రూపంతో జన్మించింది. ఆ చిన్నారి పొట్ట దగ్గర అదనంగా రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది. వాటిని తొలగించి సాధారణ పిల్లల మాదిరిగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో ఆర్ధిక సహాయం చేయమని ఎవరిని కోరినా ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండున్నరఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. సోనూ సూద్ దృష్టికి చేరుకుంది. తాను ముందుకొచ్చి ఆ చిన్నారికి అవస్థలను తీర్చాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని నెవాడా జిల్లా నివాసి బసంత్ పాశ్వాన్ కుమార్తె చౌముఖి నాలుగు చేతులు, నాలుగు కాళ్ళతో జన్మించింది. చిన్నారి వింత ఆకారం చూసి భయపడి ఎవరూ ఆ అమ్మాయిని దగ్గరకు రానివ్వలేదు.. ఆడుకొనేందుకు కూడా భయపడేవారట. వింత ఆకారంతో తమ కూతురు పడుతున్న ఇబ్బందులు చూడలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొలిసారి తన బిడ్డను చూసుకున్న తండ్రి జిరాఫీ !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

Anasuya Bharadwaj: బీచ్‌లో భర్తకు అనసూయ లిప్‌ లాక్‌ కిస్.. వీడియో ఇదిగో

Sitara Ghattamaneni: సితార గుర్రపు స్వారీ వైరల్ అవుతున్న వీడియో..

 

Published on: Jun 06, 2022 09:47 AM