Anasuya Bharadwaj: బీచ్‌లో భర్తకు అనసూయ లిప్ లాక్ కిస్.. వీడియో ఇదిగో
ఇటు యాంకరింగ్‌లోనూ , అటు సినిమాల్లోనూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
ఇటు యాంకరింగ్‌లోనూ , అటు సినిమాల్లోనూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పుడు సినిమాల్లోనూ కీలక పాత్రల్లోనూ, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ నటిగా నెక్ట్స్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటోంది అనసూయ. గ్లామర్ ఫీల్డ్‌తో ఎంత దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వటంలో ఈ బ్యూటీ అస్సలు కాంప్రమైజ్ కాదు. 9 ఏళ్ల ప్రేమ తర్వాత శశాంక్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. శనివారం నాటికి అనసూయ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి పుష్కర కాలం అవుతుంది. ఈ 12ఏళ్ల ప్రయాణం గురించి ఆమె తన భావాలను వివరిస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sitara Ghattamaneni: సితార గుర్రపు స్వారీ వైరల్ అవుతున్న వీడియో..
Pooja Hegde: బుట్ట బొమ్మకు వెల్కమ్ చెప్పిన రౌడీబాయ్ !!
Vikram: జెస్ట్ 2 రోజుల్లోనే.. 100 కోట్లకు చేరువలో.. ‘విక్రమ్’ బాక్సాఫీస్ ఊచకోత
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

