తొలిసారి తన బిడ్డను చూసుకున్న తండ్రి జిరాఫీ !! హార్ట్ టచ్చింగ్ వీడియో
మొదటిసారి తండ్రిగా మారిన వ్యక్తి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది.
మొదటిసారి తండ్రిగా మారిన వ్యక్తి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుందని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇది ఒక తండ్రి జిరాఫీకి సంబంధించిన వీడియో. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలోని సంఘటన యూఎస్‌లోని కాలిఫోర్నియా బార్బరా జూలో జరిగింది. అప్పుడే పుట్టిన తన బిడ్డను చూసుకునేందుకు మైఖేల్ తండ్రి జిరాఫీ అక్కడికి వచ్చింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న తన బిడ్డను తల కిందికి దించి ఎంతో ప్రేమగా చూస్తుంటుంది. ఆ పిల్ల జిరాఫీ బుడి బుడి అడుగులు వేస్తుంటే చూసి పొంగిపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anasuya Bharadwaj: బీచ్‌లో భర్తకు అనసూయ లిప్ లాక్ కిస్.. వీడియో ఇదిగో
Sitara Ghattamaneni: సితార గుర్రపు స్వారీ వైరల్ అవుతున్న వీడియో..
Pooja Hegde: బుట్ట బొమ్మకు వెల్కమ్ చెప్పిన రౌడీబాయ్ !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

