ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట !! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !!

ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట !! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !!

Phani CH

|

Updated on: Jun 06, 2022 | 9:49 AM

ఈ వార్త వినగానే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అసలు ఇదెలా సాధ్యమని స్టన్ అవుతారు. బిహార్​లోని మోతిహారీ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. 6 వారాల వయసున్న ఓ చిన్నారి అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది.

ఈ వార్త వినగానే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అసలు ఇదెలా సాధ్యమని స్టన్ అవుతారు. బిహార్​లోని మోతిహారీ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. 6 వారాల వయసున్న ఓ చిన్నారి అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. బిడ్డ మూత్రం పోయడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు.. పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండటంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్ కు తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు వెంటనే అన్ని రకాలు టెస్టులు చేశారు. ఈ క్రమంలోనే సీటీ స్కాన్ రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్ తబ్రీజ్ అజీజ్ షాక్‌కి గురయ్యారు. 40 రోజుల శిశువు శరీరంలో పిండం పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ఈ స్థితిని ‘ఫీటస్ ఇన్ ఫీటు’గా పిలుస్తారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వింత ఆకారంలో పుట్టిన చిన్నారి !! ఆ తర్వాత ??

తొలిసారి తన బిడ్డను చూసుకున్న తండ్రి జిరాఫీ !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

Anasuya Bharadwaj: బీచ్‌లో భర్తకు అనసూయ లిప్‌ లాక్‌ కిస్.. వీడియో ఇదిగో

 

 

Published on: Jun 06, 2022 09:49 AM