Little Boy:పాలు తాగే వయసులోనే సంస్కృత శ్లోకాలు వల్లిస్తున్న చిన్నారి.. ఈ వింత చూసేందుకు ఎగబడ్డ జనం..
ఈ చిన్నారి అభిమన్యుడిలా తల్లి కడుపులో ఉండగానే సంస్కృత శ్లోకాలు నేర్చుకున్నట్టున్నాడు. నిండా 3 నెలలైనా ఉన్నాయో లేదో తన తల్లి చెప్తున్న సంస్కృత శ్లోకాలను ఎంతో ఆసక్తిగా వింటూ
ఈ చిన్నారి అభిమన్యుడిలా తల్లి కడుపులో ఉండగానే సంస్కృత శ్లోకాలు నేర్చుకున్నట్టున్నాడు. నిండా 3 నెలలైనా ఉన్నాయో లేదో తన తల్లి చెప్తున్న సంస్కృత శ్లోకాలను ఎంతో ఆసక్తిగా వింటూ వాటిని పలికే ప్రయత్నం చేస్తున్నాడు. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చిన్నారిని ‘కళియుగ అభిమన్యుడు’ అంటూ అభివర్ణిస్తున్నారు. సాధారణంగా అయితే చిన్న పిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు చాలా కష్ట పడుతుంటారు. కానీ ఈ వీడియోలోని చిన్నారి ఎంతో కష్టమైన సంస్కత శ్లోకాలను సునాయాసంగా పలుకుతున్నాడు. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ పిల్లవాడికి ‘పుంసవన్ సంస్కార్ (ఏకసంతగ్రాహి)’ ఉంది. అందుకే ఆ చిన్నారి అలా చేయగులుగుతున్నాడని అంటున్నారు. రిటైర్డ్ డిఫెన్స్ అధికారి మేజర్ గౌరవ్ ఆర్య తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ లైక్ చేస్తూ రీ ట్వీట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

