Mother adventure: ఊయలలో చిన్నారిని ఆడిస్తున్న తల్లి.. అంతలో ఊహించని సీన్..!వామ్మో…
తల్లి ప్రేమకు సాటి మరొకటి లేనే లేదు. తల్లి తన బిడ్డలకోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తునే ఉంటాం. తాజాగా ఓ తల్లి తన బిడ్డను రెప్పపాటులో..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన చిన్నారిని ఊయలలో నిద్రపుచ్చుతోంది. ఇంతలో డోర్‌వైపునుంచి లోపలికి ఓ పెద్ద పాము లోపలికి వచ్చింది. అది ఆ తల్లి గమనించలేదు. కాసేపటికి తల్లి ఊయలనుంచి కిందకు దిగి చిన్నారిని ఊయల ఊపుతూ ఆడిస్తోంది. ఇంతలో ఆ పాము పైకి లేస్తూ ఊయలను అందుకోబోతోంది. అది గమనించిన తల్లి దెబ్బకు హడలిపోయింది. వెంటనే ఊయలనుంచి తన పాపను తీసు కుని బయటకు పరుగెత్తింది. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ వీడియోను స్నేక్ వీడియోస్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా 2 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేకాదు టెర్రిఫిక్ వీడియో అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

