అతని ధైర్యం చూసి సింహాలే బిత్తరపోయాయిగా
సాధారణంగా కొందరు కుక్కలను చూస్తేనే హడలిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి సింహాల మందలోంచి మోటార్ సైకిల్ నడుపుకుంటూ తాపీగా వెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతని ధైర్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలోనే సింహాల మంద ఓ జంతువును వేటాడి తింటున్నాయి. ఇంతలోనే మరో షాకింగ్ సీన్ వారి కంట పడింది.
సాధారణంగా కొందరు కుక్కలను చూస్తేనే హడలిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి సింహాల మందలోంచి మోటార్ సైకిల్ నడుపుకుంటూ తాపీగా వెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతని ధైర్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలోనే సింహాల మంద ఓ జంతువును వేటాడి తింటున్నాయి. ఇంతలోనే మరో షాకింగ్ సీన్ వారి కంట పడింది. అదేంటంటే, ఓ వ్యక్తి బైక్‌పై అరటి గెలలు కట్టుకుని వస్తున్నాడు. సింహాల మధ్యలో నుండి ఆ వ్యక్తి ప్రశాంతం గా వెళ్ళాడు. అతను అలా వెళ్తుండగా సింహాలు కూడా అతన్ని ఆశ్చర్యంగా, మేము ఇక్కడ ఉండగానే నీకు అంత ధైర్యమా.. ఈసారి వచ్చినప్పుడు నీ సంగతి చూస్తా అన్నట్టుగా వింతగా చూశాయి. కానీ, అతను మాత్రం ఆకలిమీదున్నావ్.. ఏదో తింటున్నావ్‌గా తిను అన్నట్టుగా ప్రశాంతంగా తన దారిన తాను వెళ్లిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ వర్షంలో నీరు తాగుతున్న పులి.. సోషల్‌మీడియాలో వైరల్‌గా వీడియో
కుక్కల కోసం గుడి !! కర్ణాటక గ్రామ ప్రజలు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు
ఫోన్‌తోపాటు అమ్మాయి హార్ట్‌నూ దోచిన దొంగవెధవ
గేదెలపై సవారీ చేస్తూ రాజసం ఒలకబోస్తున్న శునకం.. సినిమాలు చూసి చెడిపోయిందంటున్న నెటిజన్లు
రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే