భారీ వర్షంలో నీరు తాగుతున్న పులి.. సోషల్‌మీడియాలో వైరల్‌గా వీడియో
జూపార్కులో పులులు సాధారణంగా దూరంగా వాటి ఎన్‌క్లోజర్‌లో కనిపిస్తుంటాయి . అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు ఎంతో దగ్గరగా పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సమయాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంటాయి. కర్నాటకలోని ఓ నేషనల్ పార్కులో కనిపించిన ఈ పులికి సంబంధించిన క్లిప్
జూపార్కులో పులులు సాధారణంగా దూరంగా వాటి ఎన్‌క్లోజర్‌లో కనిపిస్తుంటాయి . అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు ఎంతో దగ్గరగా పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సమయాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంటాయి. కర్నాటకలోని ఓ నేషనల్ పార్కులో కనిపించిన ఈ పులికి సంబంధించిన క్లిప్ ఐఎఫ్‌ఎస్ అధికారి రమేష్ పాండే ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో బందీపూర్ నేషనల్‌పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కల కోసం గుడి !! కర్ణాటక గ్రామ ప్రజలు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు
ఫోన్‌తోపాటు అమ్మాయి హార్ట్‌నూ దోచిన దొంగవెధవ
గేదెలపై సవారీ చేస్తూ రాజసం ఒలకబోస్తున్న శునకం.. సినిమాలు చూసి చెడిపోయిందంటున్న నెటిజన్లు
రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

