జూ కీపర్‌ను చంపి బోనులో నుంచి తప్పించుకున్న సింహాలు !! వీడియో
ఇరాన్‌లోని ఓ జూలో షాకింగ్ ఘటన జరిగింది. . కాపలాదారుడిపై దాడిచేసి చంపిన ఓ సింహం మరో సింహంతో కలిపి పారిపోయింది. మర్కాజీ ప్రావిన్స్ అరక్‌లోని జూలో చాలా కాలంగా ఓ సింహం ఉంది.
ఇరాన్‌లోని ఓ జూలో షాకింగ్ ఘటన జరిగింది. . కాపలాదారుడిపై దాడిచేసి చంపిన ఓ సింహం మరో సింహంతో కలిపి పారిపోయింది. మర్కాజీ ప్రావిన్స్ అరక్‌లోని జూలో చాలా కాలంగా ఓ సింహం ఉంది. అయితే ఎలాగోలా ఆ బోను తలుపు తెరవగలిగిన సింహం.. ఆహారాన్ని అందించడానికి వెళ్లిన కాపలాదారుడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దాడి తర్వాత ఆ సింహం మరో సింహంతో కలిసి బోనులోనుంచి తప్పించుకుపోయింది.
Also Watch:
Viral Video: అనకొండతో గేమ్స్ !! జాగ్రత్త గురూ !! వీడియో
స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో పెళ్లి !! షాక్ అవుతున్న నెటిజన్స్.. వీడియో
శ్రీవల్లి పాటకు విండీస్ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో
ఫస్ట్ టైమ్ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్ ?? వీడియో
ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

