న‌డిరోడ్డుపై చిరుత పులి బీభ‌త్సం.. షాకింగ్ వీడియో
Leopard

న‌డిరోడ్డుపై చిరుత పులి బీభ‌త్సం.. షాకింగ్ వీడియో

|

Nov 06, 2022 | 9:46 PM

అరణ్యంలో ఉండాల్సిన మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాలపై జంతువులు విరుచుకుపడుతున్నాయి.

అరణ్యంలో ఉండాల్సిన మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాలపై జంతువులు విరుచుకుపడుతున్నాయి. క‌ర్ణాట‌క‌లోని మైసూరు ప్రాంతంలో ఓ చిరుత పులి బీభ‌త్సం సృష్టించింది. క‌న‌కా న‌గ‌ర్‌లోకి ప్రవేశించిన చిరుత న‌డిరోడ్డుపై హ‌ల్ చ‌ల్ చేసింది. జ‌నాల‌పై దాడి చేసి ప‌లువురిని తీవ్రంగా గాయ‌ప‌రిచింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్రజలు భ‌య‌ప‌డ్డారు. స్థానికులు అందించిన స‌మాచారంతో క‌న‌కా న‌గ‌ర్‌కు అట‌వీ శాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అనంత‌రం చిరుత పులిని చాకచక్యంగా అధికారులు బంధించారు. ఆ త‌ర్వాత ప్రత్యేక వాహ‌నంలో చిరుత‌ను త‌ర‌లించి, అడ‌విలో వ‌దిలేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఈ బుడ్డది రష్మికను మించిపోయిందిగా

ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..

సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!

Published on: Nov 06, 2022 09:46 PM