పొదల మాటున చిరుత !! సడెన్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన జింక !! వీడియో
సోషల్ మీడియా వేదికపై నిత్యం అనేక వైరల్ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి.... తాజాగా ఓ చిరుత పులి వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.
సోషల్ మీడియా వేదికపై నిత్యం అనేక వైరల్ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి…. తాజాగా ఓ చిరుత పులి వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. వీడియోలో.. చెరువు నీటిలో ఓ జింక హాయిగా నిలబడి ఉంది. కానీ, అప్పటికే పెను ప్రమాదం చిరుత రూపంలో మాటు వేసి ఉంది. జింక ఆ ప్రమాదాన్ని పసిగట్టింది. ఓ కంట పరిసరాలను గమనిస్తూనే.. మరోవైపు నీరు తాగుతోంది. అయితే, పొదల మాటున దాగిన చిరుత.. ఒక్క ఉదుటున జింకపై దూకింది. జింకను తన పంజాతో అటాక్ చేసింది. అయితే, అప్పటికే అలర్ట్‌గా ఉన్న జింక.. తన కాళ్లకు పని చెప్పి.. వేగంగా పరుగెత్తి ప్రాణాలను రక్షించుకుంది. కాగా, ఈ షాకింగ్ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సాకేత్ బడోలా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పక్షుల పై పరిశోధనలు.. సంచలన విషయాలు !! వీడియో
Viral Video: కోతికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన వ్యక్తికి ఝలక్ ఇచ్చిన వానరం !! వీడియో
Viral Video: సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ !! షాక్ ఇచ్చిన ఓనర్ !! వీడియో
గంటకు రూ.700 చెల్లించే ఉద్యోగం !! అక్కడ నిద్రపోతే చాలు !! వీడియో
తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో