ఏటీఎం మెషిన్‌లో కార్డు పెట్టి పిన్ కొడితే.. డబ్బుకి బదులు ఏమొచ్చిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్ !!
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు డ్రా చేద్దామని వెల్లిన జనాలు.. అక్కడి సీన్ చూసి ఉలిక్కి పడ్డారు. దెబ్బకు భయంతో పరుగులు పెట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు డ్రా చేద్దామని వెల్లిన జనాలు.. అక్కడి సీన్ చూసి ఉలిక్కి పడ్డారు. దెబ్బకు భయంతో పరుగులు పెట్టారు. డబ్బులు డ్రా చేసుకోడానికి ఏటిఎంకి వెళ్లిన కొందరు కార్డు పెట్టి పిన్ నెంబర్ నొక్కితే డబ్బులొస్తాయి అనుకుంటే ఊహించని విధంగా ఓ భారీ నాగు పాము వచ్చింది. భారీ నాగు పాము బుసలు కొడుతూ పడగ విప్పి ఏటీఎం మిషన్ పైన కనిపించింది. దాంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు స్నేక్ క్యాచర్స్ కు ఫోన్ కొట్టారు. ఈ సంగతి ఆ పాముకి తెలిసిపోయినట్టుంది. వెంటనే ఆ ఏటీఎం మిషన్ కు ఉన్న ఓ రంద్రంలోంచి మిషన్ లోపలికి దూరేసింది ఆ భారీ త్రాచు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోవింద్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్, అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పామును రక్షించారు.
Also Watch:
Viral Video: కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయించిన యజమాని !! వీడియో వైరల్
Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్ !!
Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

