30 ఏళ్లకే 50 మంది పిల్లలకు తండ్రయ్యాడు !! కానీ పాపం ఆ యోగమే లేదట !!

పెళ్లి కాకుండానే ఓ యువకుడు 50 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కైల్ గోర్డీ అనే 30 ఏళ్ల యువకుడు వీర్యదానం ద్వారా ఇప్పటివరకు 47 మంది చిన్నారులకు బయలాజికల్‌ ఫాదర్‌గా తండ్రిగా నిలిచాడు.

Phani CH

|

May 10, 2022 | 8:09 PM

పెళ్లి కాకుండానే ఓ యువకుడు 50 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కైల్ గోర్డీ అనే 30 ఏళ్ల యువకుడు వీర్యదానం ద్వారా ఇప్పటివరకు 47 మంది చిన్నారులకు బయలాజికల్‌ ఫాదర్‌గా తండ్రిగా నిలిచాడు. త్వరలోనే మరో 10 మంది చిన్నారులు కూడా ఈ లిస్టులో చేరనున్నారట. అయితే దురదృష్టవశాత్తూ కైల్‌కు ఇప్పటివరకు పెళ్లి కాలేదట. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలనుకున్న కోరిక ఉన్నప్పటికీ అతనితో కలిసి జీవితం పంచుకునేందుకు ఏ అమ్మాయీ ముందుకు రావడం లేదట. తాను ఉచితంగా స్పెర్మ్‌ దానం చేయడమే అందుకు కారణమని గోర్డీ వాపోతున్నాడు. కాగా.. ‘గోర్డీ 22 ఏళ్ల వయసు నుంచి వీర్య దానం చేస్తున్నాడట. గత ఎనిమిదేళ్లలో సుమారు 1000 మంది మహిళలు వీర్యం కోసం అతనిని సంప్రదించారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర లోకాన్ని ఆవిష్కరించిన అవతార్‌-2 టీజర్‌ అదిరిందిగా..!

KGF Chapter 2: కేజీఎఫ్‌ 2 తల్లి పాటకు.. యూట్యూబ్‌లో జన నీరాజనం

ఒక్క నీటిబొట్టు చాలు.. ప్రాణం నిలపడానికి.. గుండెను పిండేస్తున్న వీడియో..!

ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!

నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu