కర్నూలులో బైకర్ చివరి వీడియో..తూగినట్లు కనిపించిన శివశంకర్ వీడియో
కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైకర్ శివశంకర్ పెట్రోల్ బంకులో మద్యం మత్తులో విన్యాసాలు చేస్తున్న చివరి వీడియో వైరల్ అయ్యింది. తెల్లవారుజామున 2:23 గంటలకు రికార్డైన ఈ దృశ్యాల తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బైకర్‌తో సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ ఒక పెట్రోల్ బంకులోకి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కర్నూలులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి ముందు శివశంకర్ చివరి వీడియో ఇది. తెల్లవారుజామున 2:23 గంటలకు సీసీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అతను తన బైక్‌తో బంకు దగ్గర విన్యాసాలు చేయబోయి, స్కిడ్ అవ్వబోయాడు. ఈ వీడియోలో అతనితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
