లక్కు లేక అక్కడే ఆగిపోయిన హీరోయిన్లు వీడియో
తెలుగు సినిమా పరిశ్రమలో విజయం సాధించడానికి కేవలం అందం సరిపోదు, అదృష్టం కూడా అవసరం. సరైన హిట్ లేక కొందరు హీరోయిన్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కావ్య థాపర్, సాయి మంజ్రేకర్, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి తారలు వరుస సినిమాలు చేస్తున్నా ప్రభావం చూపలేకపోతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలంటే అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. దురదృష్టవశాత్తు, కొందరు నటీమణుల కెరీర్ అనుకున్నంత వేగంగా పురోగతి సాధించలేకపోతోంది. వరుస అవకాశాలు వస్తున్నా, వారి కెరీర్‌కు సరైన బ్రేక్ లభించడం లేదు.గత రెండేళ్లుగా కావ్య థాపర్ అనేక సినిమాల్లో నటించారు. రామ్‌తో డబుల్ స్మార్ట్, రవితేజతో ఈగిల్, గోపీచంద్‌తో విశ్వం వంటి చిత్రాలు చేసినా ఆమె కెరీర్‌కు ఎటువంటి పెద్ద విజయం లభించలేదు. ఆమె పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
Published on: Oct 26, 2025 04:29 PM
వైరల్ వీడియోలు
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
