బస్సు నడిపి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన యోగిత !! మరోసారి వైరల్.. ఎలాగంటే ??
గత జనవరిలో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన యోగితా సతావ్ గుర్తుందా.. . అందుకు కారణం.. ఆమె చేసిన సాహసం.. ధైర్యమే.. పూణెకు చెందిన యోగితా సతావ్..
గత జనవరిలో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన యోగితా సతావ్ గుర్తుందా.. . అందుకు కారణం.. ఆమె చేసిన సాహసం.. ధైర్యమే.. పూణెకు చెందిన యోగితా సతావ్.. తొలి సారి బస్సు స్టీరింగ్ పట్టుకొని.. బస్సు నడిపి డ్రైవర్ ప్రాణాలను కాపాడింది. సకాలంలో డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగలిగింది. జనవరి 7న మినీ బస్సులో యోగితతో పాటు మరో 20 మంది మహిళలు పిక్‌నిక్‌కి వెళ్లారు. బస్సు డ్రైవ్ చేస్తూ.. డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే అలర్టయిన యోగిత.. తనకు డ్రైవింగ్ తెలియకపోయినా బస్సును డ్రైవ్ చేసి.. సకాలంలో బస్సును ఆసుపత్రి దగ్గరికి వెళ్లేలా చేసింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. అప్పటి వరకు తను ఏనాడూ బస్సు నడపలేదు. కానీ.. డ్రైవర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో 35 కిలోమీటర్లు బస్సు నడిపింది.
Also Watch:
మహిళలకు అలెర్ట్.. ఆరోగ్యం కోసం ఈ నాలుగింటిని తప్పక ఫాలో కావాల్సిందే
ప్రపంచంలో అత్యధిక జీతం ఇతడిది !! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్రేజీ ఆఫర్స్ !! పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ !!
Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!
James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

