హల్దీ వేడుకతో పెళ్ళి చేసుకున్న స్వలింగ సంపర్కులు.. ఫొటోలు వైరల్
స్వలింగ సంపర్కం అంటే నేరం చేసినట్టు కాదని వారి మనసులనూ పెద్దలు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే.
స్వలింగ సంపర్కం అంటే నేరం చేసినట్టు కాదని వారి మనసులనూ పెద్దలు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా, కోల్‌కతా, గురుగ్రాంకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కలు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్ కాగా చైతన్య శర్మ గురుగ్రామ్‌లో డిజిటల్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్నాడు. ఇద్దరూ స్వలింగ సంప్కరులు. ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి జులై 3న ఘనంగా పెళ్లిచేసుకున్నారు. అభిషేక్ రే సంప్రదాయ బెంగాలీ వరుడిలా ధోతీ కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీ ధరించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. వీరిద్దరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఎలుగుబంటి వేసిన పెయింటింగ్ చూసి.. నెటిజన్లు ఫిదా
మరో వివాదాస్పద ఫోటోతో.. హిందూ సంఘాలకు కాలేలా చేసిన లీనా..
Pooja Hegde: తమిళ్ స్టార్ హీరోలను మడతెట్టేసిన బుట్టబొమ్మ
Shruti Haasan: ‘తనే నా బెస్ట్’ డార్లింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..
ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!