Shruti Haasan: 'తనే నా బెస్ట్' డార్లింగ్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..

Shruti Haasan: ‘తనే నా బెస్ట్’ డార్లింగ్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..

Phani CH

|

Updated on: Jul 08, 2022 | 9:36 AM

క్రాక్ సినిమాతో మాంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన శృతి.. చేతి నిండ సినిమాలతో.. క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సలార్‌ సినిమా షూట్‌ను ఫినిష్ చేస్తున్నారు.

క్రాక్ సినిమాతో మాంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన శృతి.. చేతి నిండ సినిమాలతో.. క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సలార్‌ సినిమా షూట్‌ను ఫినిష్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సలార్ షెడ్యూల్‌లో హంగామా చేస్తున్నారు. అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్ గురించి ఓ ఇంటర్య్వూలో శృతి హాసన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఫస్ట్ టైమ్ ప్రభాస్‌తో జోడి కడుతున్న శృతి హాసన్… డార్లింగ్ ప్రభాస్ రిసెప్షన్‌కి ఫిదా అయ్యారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి… డార్లింగ్ గురించి మళ్లీ మళ్లీ చెబుతూ తెగ సంబరిపడిపోతున్నారట. సలార్ షూటింగ్ మొదలైన కొత్తలోనే ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే ఫుడ్ గురించి చెప్పారు శృతి. ఆ తరువాత డార్లింగ్ డౌన్‌ టు ఎర్త్ పర్సన్ అని… బాహుబలి రేంజ్ ఇమేజ్‌ ఉన్నా… అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని… ప్రభాస్‌ క్వాలిటీస్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని మరో సారి తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు శృతి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!

ఆషాడంలో మునగాకు తినాలంటారు.. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా ??

Amarnath Yatraఅమర్‌నాథ్‌ యాత్రకు మళ్లీ బ్రేక్‌.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి !!

అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు

ఎగురుతున్న విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే

Published on: Jul 08, 2022 09:36 AM