మరో వివాదాస్పద ఫోటోతో.. హిందూ సంఘాలకు కాలేలా చేసిన లీనా..
మరో సారి హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. కాంట్రవెర్సీ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకల. ఇప్పటికే తాను తెరకెక్కిస్తున్న కాళీ డాక్యుమెంటరీలోని.. సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న కాళీ పోస్టర్ వివాదాస్పమైంది.
మరో సారి హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. కాంట్రవెర్సీ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకల. ఇప్పటికే తాను తెరకెక్కిస్తున్న కాళీ డాక్యుమెంటరీలోని.. సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న కాళీ పోస్టర్ వివాదాస్పమైంది. కాళీమత చేతిలో సిగరెట్, ఎట్ టీటీఈ జెండా ఏంటనే రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ రచ్చను.. వివాదాన్ని చల్లర్చింది పోయి.. వాటికి మరింత ఆద్యం పోశారు ఈ టాలెండెట్ లేడీ డైరెక్టర్. ఆ ఫోటోపై వెనక్కి తగ్గేది లేదంటూ.. హిందూ సంఘాలకు, సోషల్ మీడియా ట్రోలర్లకు గట్టిగా చెప్పారు. తనకు మాట్లాడే హక్కుందంటూ..ఆ రైట్‌ను ఎవరూ అడ్డుకోలేరంటూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు మరో సారి ఓ వివాదాస్పద ఫోటో షేర్ చేసి హిందుత్వ సంఘాలకు కాలేలా చేశారు. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: తమిళ్ స్టార్ హీరోలను మడతెట్టేసిన బుట్టబొమ్మ
Shruti Haasan: ‘తనే నా బెస్ట్’ డార్లింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..
ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!
ఆషాడంలో మునగాకు తినాలంటారు.. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా ??
Amarnath Yatraఅమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

