ఘోరం.. స్కూల్ అభివృద్ధి చెందాలని నరబలి
దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పరంగా, నాగరికత పరంగా పాశ్చాత్య దేశాలతో పోటీపడుతోంది. అయినా దేశంలోని కొందరు మూఢనమ్మకాలను వీడిటంలేదు. తాంత్రిక పూజలు, గుప్తనిధులంటూ తవ్వకాలు, నరబలులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. విద్యార్ధులను అభివృద్ధివైపు నడిపించాల్సిన విద్యాసంస్థ దారణానికి పాల్పడింది. ఓ బాలుడిని బలి తీసుకుంది.
దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పరంగా, నాగరికత పరంగా పాశ్చాత్య దేశాలతో పోటీపడుతోంది. అయినా దేశంలోని కొందరు మూఢనమ్మకాలను వీడిటంలేదు. తాంత్రిక పూజలు, గుప్తనిధులంటూ తవ్వకాలు, నరబలులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. విద్యార్ధులను అభివృద్ధివైపు నడిపించాల్సిన విద్యాసంస్థ దారణానికి పాల్పడింది. ఓ బాలుడిని బలి తీసుకుంది. హథ్రాస్ జిల్లాలోని రస్ గావ్ గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ బాలుడు వారం కిందట చనిపోయాడు. మీ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని హాస్టల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో బాలుడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, బాలుడిని స్కూలు డైరెక్టర్ తండ్రి దినేష్ బాఘెల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న బాలుడి తండ్రికి దినేశ్ బాఘెల్ విషాద వార్త చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బర్త్‌డే గిఫ్ట్ పేరుతో పిచ్చి పని.. జస్ట్ మిస్
పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!
నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

