బర్త్‌డే గిఫ్ట్ పేరుతో పిచ్చి పని.. జస్ట్ మిస్
పుట్టిన రోజు అంటే అందరికీ పండగే.. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆరోజు మాత్రం ఫ్రెండ్స్‌తో, కుటుంబంతో సరదాగా, సంతోషంగా గడపాలనుకుంటారు. అలా కొందరు ఫ్రెండ్స్ తమ స్నేహితుడి పుట్టిన రోజుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అర్ధరాత్రి అతని రూమ్‌కి వెళ్లి వాళ్లు చేసిన పనికి తృటిలో చావుతప్పి బ్రతికి బయటపడ్డాడు. స్నేహితుడి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఓ మిత్ర బృదం అర్ధరాత్రి ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లారు.
పుట్టిన రోజు అంటే అందరికీ పండగే.. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆరోజు మాత్రం ఫ్రెండ్స్‌తో, కుటుంబంతో సరదాగా, సంతోషంగా గడపాలనుకుంటారు. అలా కొందరు ఫ్రెండ్స్ తమ స్నేహితుడి పుట్టిన రోజుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అర్ధరాత్రి అతని రూమ్‌కి వెళ్లి వాళ్లు చేసిన పనికి తృటిలో చావుతప్పి బ్రతికి బయటపడ్డాడు. స్నేహితుడి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఓ మిత్ర బృదం అర్ధరాత్రి ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న మిత్రుడిని చూసి సర్‌ప్రైజ్ చెయ్యాలనుకున్నారు. అయితే అతన్ని నేరుగా లేపకుండా అతని ప్రైవేటు పార్ట్‌కు నిప్పు అంటించారు. ఒక బాటిల్‌లో ఏదో లిక్విడ్ తీసుకొని వచ్చిన వారు దానిని మిత్రుడి అండర్ ప్యాంట్‌పై చల్లి నిప్పు అంటించారు. దాంతో గాఢనిద్దలో ఉన్న ఆ యువకుడికి తేడాగా అనిపించి ఒక్కసారిగా నిద్రలేచాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!
నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

