పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!
భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పలు సూచనలు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు విసృతంగా తనిఖీ చేస్తున్నారు.
భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పలు సూచనలు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు విసృతంగా తనిఖీ చేస్తున్నారు. డౌట్ వచ్చిన ప్రతి లగేజీలు, కంటైనర్లను మొత్తం చెక్ చేస్తున్నారు. కాగా, ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!
గుడ్‌న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

