చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్

చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్

Phani CH

|

Updated on: May 01, 2024 | 3:08 PM

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి అంతా నిద్రించిన సమయంలో చిన్నారిని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. మధ్యరాత్రి నిద్ర మేల్కొన్న తల్లి చిన్నారి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దాంతో స్థానికులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబం.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి అంతా నిద్రించిన సమయంలో చిన్నారిని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. మధ్యరాత్రి నిద్ర మేల్కొన్న తల్లి చిన్నారి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దాంతో స్థానికులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబం. జిల్లాలోని రూరల్ మండలం బొక్కనోనిపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌, మంజుల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు సంతానం. ఎండలు, ఉక్కపోతతో రాత్రి పిల్లలందరితో కలిసి కుటుంబ సంభ్యులంతా ఆరుబయట నిద్రపోయారు. మధ్యరాత్రిలో మెలకువ వచ్చిన మంజుల పిల్లను గమనించగా మగపిల్లవాడైన మూడేళ్ల వంశీ కనిపించలేదు. దాంతో కంగారుపడిన మంజుల చుట్టుపక్కల అంతా వెతికింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్

Prabhas: ప్రభాస్ కోసం.. రెండేళ్ల వెయిటింగ్ పిరియడ్

Suriya: రూ.350 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న సూర్య