Viral Video: నెటిజన్ల మనసు దోచుకుంటున్న బుడ్డోడి సెల్యూట్..! వీడియో
ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో పిల్లల వీడియోలు కూడా ఉంటాయి. అయితే తాజాగా బెంగుళూరు విమానాశ్రయంలో ఓ పిల్లవాడు చేసిన పనిని అందరు మెచ్చుకుంటున్నారు.
ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో పిల్లల వీడియోలు కూడా ఉంటాయి. అయితే తాజాగా బెంగుళూరు విమానాశ్రయంలో ఓ పిల్లవాడు చేసిన పనిని అందరు మెచ్చుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరు విమానాశ్రయంలో ఓ పిల్లవాడు తన తండ్రి కలిసి రోడ్డుదాటుతున్నాడు. అదే సమయంలో ఓ ఆర్మీ వాహనం రోడ్డు మీద ఆగి ఉంది. సడెన్‌గా ఆ ఆర్మీ జీపు ముందు ఆగిన బుడ్డోడు.. వాహనంపై నిల్చుని ఉన్న ఆర్మీ కాసేపు చూశాడు. అనంతరం వెంటనే వాహనానికి ఎదురుగా నిలబడి సెల్యూట్ చేశాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ తిరిగి పిల్లవాడికి సెల్యూట్ చేస్తాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కుక్క పిల్లలు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.! అసలేం చేశాయో మేరే చూడండి.. వీడియో
Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

