Viral Video: కుక్క పిల్లలు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.! అసలేం చేశాయో మేరే చూడండి.. వీడియో
మనుషులు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏం లేదని పెద్దలు అంటుంటారు. ఈ సూత్రం జంతువులకు కూడా వర్తిస్తుందని అని చెప్పేలా ఈ వీడియో అద్దం పడుతోంది.
మనుషులు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏం లేదని పెద్దలు అంటుంటారు. ఈ సూత్రం జంతువులకు కూడా వర్తిస్తుందని అని చెప్పేలా ఈ వీడియో అద్దం పడుతోంది. ఓ రెండు కుక్కపిల్లలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ కుక్కపిల్లలు జీవిత సత్యాన్ని చెప్పాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఇంటి పెరట్లో రెండు కుక్కపిల్లలు ఆడుకుంటున్నాయి. అయితే అనుకోకుండా వాటికి కొమ్మ అంచున ఉన్న ఓ పువ్వు కనిపించింది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాయి. అంతే.. ఆ వెంటనే ఆ పువ్వు కోసం ఈ రెండు కుక్కపిల్లలు జంపింగ్‌ల మీద జంపింగ్‌లు చేశాయి. చివరికి ఓ కుక్కపిల్ల ఆ పువ్వును దక్కించుకుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
నేలపై కూర్చొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అంటున్న ఆరోగ్య నిపుణులు.. వీడియో
Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో
స్పేస్‌లో పేరుకుపోతున్న చెత్త.. ఇక అంతరిక్ష యాత్రలుకష్టమే..! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

