స్పేస్‌లో పేరుకుపోతున్న చెత్త.. ఇక అంతరిక్ష యాత్రలుకష్టమే..! వీడియో

స్పేస్‌లో పేరుకుపోతున్న చెత్త.. ఇక అంతరిక్ష యాత్రలుకష్టమే..! వీడియో

Phani CH

|

Updated on: Oct 30, 2021 | 6:04 PM

టెక్నాలజీ వాడకంలో మానవులు దూసుకుపోతున్నారు.. కేవలం భూమిపైనే కాకుండా.. అంతరిక్షంలోనూ పోటీ పడుతున్నారు.. దేశాల వారిగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు..

టెక్నాలజీ వాడకంలో మానవులు దూసుకుపోతున్నారు.. కేవలం భూమిపైనే కాకుండా.. అంతరిక్షంలోనూ పోటీ పడుతున్నారు.. దేశాల వారిగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.. తాజాగా నాసా మాజీ చీఫ్ జిమ్ బ్రిడెన్ స్టైన్ ఉపగ్రహాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.. ప్రస్తుతం 3 వేలకు పైగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇక రాబోయే కాలంలోనూ డజన్ల కొద్దీ కంపెనీలు అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్’ కు ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఆమోదించాలని డిమాండ్ పెరుగుతుంది. నాసా మాజీ చీఫ్ జిమ్ బ్రిడెన్‌స్టైన్, సెనేట్ కామర్స్ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో, ” బహుళ ఉపగ్రహ రాశుల యుగంలో ప్రవేశించడం అనేది అతి పెద్ద సవాలు.” కానీ ఉపగ్రహాలను నాశనం చేయడానికి FCC నియమాలు ఉపగ్రహాల వారీగా వర్తిస్తాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Samantha: సమంతకు వాళ్లమ్మ ఏం చెప్పింది..సామ్‌ ఆసక్తికర ట్వీట్‌..! వీడియో

Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్‌.. లక్షల్లో ఆదాయం.. వీడియో