Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎతుకున్న వ్యక్తి..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అంతటి బలశాలి అయిన మొసలిని ఓ వ్యక్తి చిన్నపిల్లలా ఎత్తుకుని పాట పాడాడు.
నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అంతటి బలశాలి అయిన మొసలిని ఓ వ్యక్తి చిన్నపిల్లలా ఎత్తుకుని పాట పాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాకు చెందిన రెప్‌టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ తరచూ.. కొండచిలువలతో ఎంజాయ్ చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మొసలితో కలిపి దిగిన వీడియోను పోస్ట్ చేశాడు. అందులో జే బ్రూవర్ మొసలిని చిన్నపిల్లలా ఎత్తుకుని పాట పడుతూ డ్యాన్స్ చేశాడు. క్రేజీ.. క్రేజీగా డ్యాన్స్ చేస్తూ పాట పాడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: నెటిజన్ల మనసు దోచుకుంటున్న బుడ్డోడి సెల్యూట్..! వీడియో
Viral Video: కుక్క పిల్లలు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.! అసలేం చేశాయో మేరే చూడండి.. వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

