Floating Theatreసరస్సు మధ్యలో ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌.. వీడియో

|

Nov 12, 2021 | 5:53 PM

జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

YouTube video player

జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం శ్రీనగర్‌ స్మార్ట్‌ సిటీ, జమ్మూ కశ్మీర్ యూత్‌ మిషన్‌తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దాల్ సరస్సును సందర్శించేందుకు హౌస్‌బోట్లలో వచ్చిన పర్యాటకులు సరస్సు మధ్యలో నుంచి స్రీన్‌పై సినిమాలను చూసే సౌలభ్యం కల్పించింది. ఐకానిక్‌ వేడుకలను పురస్కరించుకుని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ మెహతా ఈ ఫ్లోటింగ్‌ థియేటర్‌ను ప్రారంభించారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్‌ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో

Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో

అక్కడ కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. మాత్రమే..! వీడియో

Viral Video: ఎలుగు బంటి వెంటపడి తరిమిన పిల్లి.. వీడియో