Viral Video: మరిది పెళ్లిలో వదిన సూపర్ డ్యాన్స్… నెట్టింట వీడియో వైరల్..
పెళ్లి అంటేనే సంబంరం.. బంధుమిత్రులు అందరూ ఒకేచోట కలిసి, చేసే ఎంజాయ్ వేరె లెవల్‌లో ఉంటుంది. దుమ్ములేపే స్టెప్స్‌తో ఇరగదీస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి.
పెళ్లి అంటేనే సంబంరం.. బంధుమిత్రులు అందరూ ఒకేచోట కలిసి, చేసే ఎంజాయ్ వేరె లెవల్‌లో ఉంటుంది. దుమ్ములేపే స్టెప్స్‌తో ఇరగదీస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అలాంటి ఓ వీడియోనే నెటిజన్స్ మనసు దోచుకుంటోంది. మరిది పెళ్లిలో వదిన వేసిన డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నూతన వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచింది ఆమె. సల్మాన్‌ఖాన్, మాధూరి దీక్షిత్ జంటగా నటించిన హమ్ ఆప్‌కే హైకోన్ మూవీలోని లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్ లేకే అనే సాంగ్ పెళ్లిలో ప్లే చేశారు. ఆ చిత్రంలో సల్మాన్‌ఖాన్ కోసం అతని.. వదిన ఈ పాటకు డ్యాన్స్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో
Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

