కొండ పైన భలేగా ఉన్న ఇళ్ళు !! ఉండేది ఒక్కరంటే ఒక్కరే

|

May 18, 2022 | 8:01 PM

యెమెన్‌లోని డవన్‌ లోయలో కొండపైన కట్టుకున్న ఇళ్ళు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇదో గ్రామం.

యెమెన్‌లోని డవన్‌ లోయలో కొండపైన కట్టుకున్న ఇళ్ళు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇదో గ్రామం. పేరు హైద్‌ అల్‌ జజిల్‌. వందలాది మంది నివసించేవారు. కానీ 2004 నాటి జనాభా లెక్కల్లో ఇక్కడ 17 మందే ఉన్నారని తేలింది. ఇప్పుడు ఇక్కడ ఒక్కరంటే ఒక్కరే ఉంటున్నారు. కారణం ఉపాధి కోసం ఇక్కడ నుంచి సౌదీ అరేబియాకు అనేక మంది వలస వెళ్లారు. వరదల కారణంగా ఇక్కడి ఇళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత శిథిలమయ్యాయి. కొన్నాళ్లుగా కాల్పుల మోతతో దద్దరిల్లిన యెమెన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఇక హంగామా మొదలైనట్టే !!

5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్‌

వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా

కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..

ఎండల నుంచి రిలాక్స్ కోసం వాటర్ స్ప్రింకర్స్ పెట్టిన సర్కార్

 

Published on: May 18, 2022 08:01 PM