Insane Moment: మండే ఎండలో ఆమ్లెట్ వేశాడు ..! ఎక్కడో తెలుస్తే దిమ్మ తిరిగిపోద్ది అంతే.!
ఓ వ్యక్తి తన ఇంటి టెర్రేస్‌లో పెనంపై ఆమ్లెట్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.టెర్రేస్‌పై పెనం మీద కోడిగుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ వేస్తుండటం చూడొచ్చు. ఎండ వేడికి గుడ్డు ఉడికి ఆమ్లెట్‌గా మారడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. ఆపై ఫ్రైడ్ ఎగ్‌ను ఆ వ్యక్తి టేస్ట్ చేయడం చూడొచ్చు.
Published on: Apr 24, 2023 08:20 AM
వైరల్ వీడియోలు
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

