Anand Mahendra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం.. భారత్, కెనడా మధ్య చిచ్చుతో మహీంద్రా హార్ట్.

భారత్, కెనడా మధ్య చిచ్చు రాజుకుంది. ఈనేపథ్యంలో ప్రముఖ భారత్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో తమ కంపెనీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రా కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను నిలిచిపోయాయి.

Anand Mahendra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం.. భారత్, కెనడా మధ్య చిచ్చుతో మహీంద్రా హార్ట్.

|

Updated on: Sep 22, 2023 | 6:03 PM

భారత్, కెనడా మధ్య చిచ్చు రాజుకుంది. ఈనేపథ్యంలో ప్రముఖ భారత్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో తమ కంపెనీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రా కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను నిలిచిపోయాయి. కెనడాకు సేవలందించే ఐటీ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 11.18 శాతం వాటాను కలిగి ఉంది. రెండు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన విబేధాల కారణంగా తన కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేయడానికి దరఖాస్తు చేసింది. ఈ నిర్ణయం తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో భారీ పతనం చోటు చేసుకుంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో తమ కార్యకలాపాలను మూసివేయడానికి అవసరమైన పత్రాలను కార్పొరేషన్ కెనడా నుంచి అనుమతి కోసం రెసన్ స్వీకరించింది. దీంతో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేసినట్లు కంపెనీ అసోసియేట్ రేసన్ ప్రకటించింది. మరోవైపు కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్‌లో 7,200 కోట్ల రూపాయలకు పైగా క్షీణత నమోదైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us