Viral: గణేష్ నిమజ్జనానికి వెళ్తే.. భక్తుల నడి విరగొట్టిన భారీ చేప..! వీడియో వైరల్.
వినాయక చవితి వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో నిమజ్జనం చేస్తుండగా భారీ చేప తీరానికి వచ్చింది.. ఒక్కసారిగా భక్తులపై దాడి చేసింది. చేప 14 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ భక్తులు.. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు.. వినాయక చవితి వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో నిమజ్జనం చేస్తుండగా భారీ చేప తీరానికి వచ్చింది..
వినాయక చవితి వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో నిమజ్జనం చేస్తుండగా భారీ చేప తీరానికి వచ్చింది.. ఒక్కసారిగా భక్తులపై దాడి చేసింది. చేప 14 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ భక్తులు.. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు.. తిరుపతి జిల్లా గూడూరు పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవ కమిటీలు మూడు, నాలుగు, ఐదో రోజుల్లో నిమజ్జనాలు జరుపుతుంటారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిమజ్జన కార్యక్రమాలు సముద్ర తీరంలో జరుపుతుంటారు. ఎప్పటి లాగానే తూపిల్లపాలెం బీచ్‌కు గణేష్ విగ్రహాలతో భారీ ర్యాలీగా తరలి వచ్చారు భక్తులు. ఈ క్రమంలోనే చిట్టమూరుకి చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు సముద్ర తీరానికి చేరుకున్నారు. నిమజ్జనానికి ముందుగా తీరం వద్ద ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అప్పటికే అక్కడ నిమజ్జనం కోసం వచ్చిన మరో కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ మూర్తిని సముద్రంలో నిమజ్జనం చేసేందుకు నీళ్లలోకి దిగారు. అంతే ఒక్క ఉదిటిన లేచిన భారీ చేప భక్తులపై దాడి చేసింది. వెంటనే అక్కడి నుంచి సముద్రంలోకి జారుకుంది. ఈ ఘటనలో 14 మంది భక్తులు గాయపడ్డారు. వారందరినీ స్థానిక వైద్యులు చికిత్స చేశారు. సముద్ర తీర ప్రాంతంలో చేపల దాడి జరగడం కలకలం రేపింది. దీంతో మిగిలిన వారు నిమజ్జనం కోసం అక్కడకు వెళ్ళడానికి భయపడుతున్నారు.. ఇకపై జరగాల్సిన నిమజ్జనాలు మరో చోట జరపాలని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..