Madhya Pradesh: చూస్తుండగానే కుప్పకూలిన యుద్ధవిమానం.. వీడియో
భారతీయ వైమానిక దళానికి చెందిన మిరేజ్-2000 యుద్ధ విమానం మధ్యప్రదేశ్‌లో కుప్పకూలింది. ఆ రాష్ట్రంలోని బేండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
భారతీయ వైమానిక దళానికి చెందిన మిరేజ్-2000 యుద్ధ విమానం మధ్యప్రదేశ్‌లో కుప్పకూలింది. ఆ రాష్ట్రంలోని బేండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ విమానంలో ఉన్న పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. బేండ్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్‌కాబాద్ ఖాళీ భూముల్లో విమాన శిథిలాలు పడ్డాయి. ఫైటర్ జెట్ మిరేజ్-2000 కూలిన ప్రదేశాన్ని పోలీసులు కార్డెన్ చేశారు. విమానానికి చెందిన తోక భాగం సగం భూమిలోపలకి చొచ్చుకు వెళ్లింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video : ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్ ఓనర్.. వీడియో
Viral Video: స్వచ్ఛ్ భారత్ అమలు చేస్తున్న గజరాజు.. చూసి నేర్చుకోవాల్సిందే.. వీడియో
మ్యారేజ్ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో
Published on: Oct 26, 2021 09:51 AM