పిల్లలతో నడుస్తున్న మహిళ.. వారిపై కూలిన ఇంటి పైకప్పు
పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి వీధిలో నడుస్తుండగా ఒక్కసారిగా వారిపై ఓ పాత ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పంజాబ్‌లోని మణి మజ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా ఆ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మణిమజ్రా ప్రాంతంలో ఓ పాత ఇంటిని కూల్చుతుండగా ఆ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా వారిపై కూలిపోయింది.
పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి వీధిలో నడుస్తుండగా ఒక్కసారిగా వారిపై ఓ పాత ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పంజాబ్‌లోని మణి మజ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా ఆ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మణిమజ్రా ప్రాంతంలో ఓ పాత ఇంటిని కూల్చుతుండగా ఆ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా వారిపై కూలిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళతోపాటు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు కూడా చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో ఇంటి యజమానిపై అలాగే ఆ ఇంటిని కూల్చుతున్న కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరకట్న పిశాచానికి యువ డాక్టర్ బలి
గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఉధృతం.. దిక్కుతోచని స్థితిలో పౌరులు
AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??
TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి
Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

